00:00
02:45
రెండు మొక్కజొన్న పొత్తులున్నయ్ తిందువా
మా వాడి వేడి నాటుదెబ్బ సూత్తువా
♪
రెండు మొక్కజొన్న పొత్తులున్నయ్ తిందువా (తిందువా)
మా వాడి వేడి నాటుదెబ్బ సూత్తువా (సూత్తువా)
దమ్ములున్న మోగాడదిగో వచ్చెరా (వచ్చెరా)
దుమ్ము దులిపేయడమే next రా (next రా)
♪
రాతిరి పది గంటలకు సత్యమన్న దెబ్బలకు
Light ఏస్కో
Light ఆర్ప్కో
Light ఏస్కో
Light ఆర్ప్కో
Light ఏస్కో, light ఆర్ప్కో, light ఏస్కో, light ఆర్ప్కో
ఏసెయ్ ఏసెయ్ ఏసెయ్ ఏసెయ్ ఏసెయ్ ఏసెయ్ ఏసెయ్
రెండు మొక్క
రెండు మొక్క
రెండు మొక్క
(ఏ ముందుకెల్లెహే)
రెండు మొక్కజొన్న పొత్తులున్నయ్ తిందువా (తిందువా)
మా వాడి వేడి నాటుదెబ్బ సూత్తువా (చూస్తవా)
దమ్ములున్న మోగాడదిగో వచ్చెరా (వచ్చెరా)
దుమ్ము దులిపేయడమే next రా (next రా)
♪
Beer ఏసెయ్
బాదేసెయ్
Gin ఏసెయ్
దున్నేసెయ
Rum ఏసెయ్
రక్కేసెయ్
Whiskeyసెయ్
పిస్కేసెయ్
బాదేసెయ్ rum ఏసెయ్ దున్నేసెయ చింపేసెయ్
ఏసెయి ఏసెయి ఏసెయి ఏసెయి
రెండు మొక్క
రెండు మొక్క
రెండు మొక్క
రెండు మొక్క
రెండు మొక్కజొన్న పొత్తులున్నయ్ తిందువా (తిందువా)
మా వాడి వేడి నాటుదెబ్బ సూత్తువా (చూద్దువా)
♪
అ ఒకటి పీకు
రెండు పీకు
అ మూడు పీకు
ఒకటి పీకు, రెండు పీకు, half పీకు, full పీకు
Weakగా ఉన్నావు రెండు pegలు పీక్తావా
No thanks అన్నా
రెండు మొక్క
రెండు మొక్క
రెండు మొక్క
రెండు మొక్కజొన్న పొత్తులున్నయ్ తిందువా (తిందువా)
మా వాడి వేడి నాటుదెబ్బ సూత్తువా (చూస్తువా)
♪
అబ్బా అబ్బా అబ్బా అబ్బా ఏందబ్బా
ఎందుకబ్బా
ఎప్పుడబ్బా
ఎలా అబ్బా
ఏందబ్బా, ఎందుకబ్బా, ఎప్పుడబ్బా, ఎలా అబ్బా, ఎక్కడబ్బా
ఇక్కడబ్బా
చాల చక్కగా చెప్పావే నీయవ్వ
(రెండు మొక్కజొన్న పొత్తులున్నయ్ తిందువా
మా వాడి వేడి నాటుదెబ్బ సూస్తువా)
మొక్క, రెండు మొక్క, రెండు మొక్క, రెండు మొక్క, రెండు మొక్క
మొక్క మొక్క మొక్క మొక్క మా